మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

  Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం
 

Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం telugu పండుగలు   తెలుగు - కథలు దేవిదేవతలు అద్భుతమైన తెలుగు సూక్తులు |telugu motivation|telugu ... 

హిందూ నాగరికత చారిత్రక కాలక్రమం: క్రీ.పూ. 2000లకు ముందు..... సింధు లోయ నాగరికత - క్రీ.పూ. 1500-500 .... వేదయుగం - క్రీ.పూ. 500-క్రీ.శ.500 .... ఇతిహాస, పురాణ,  చారిత్రక యుగం - క్రీ.శ. 500-1500 .... మధ్యయుగం - క్రీ.శ. 1500-1757 ..... పూర్వ ఆధునిక యుగం క్రీ.శ. 1757-1947 బ్రిటిష్‌‌ యుగం .... సనాతన ధర్మం యొక్క ముఖ్యమైన గ్రంథాలు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, ఆగమాలు మరియు స్తోత్రాలు. ఈ గ్రంథాలలో సనాతన ధర్మం యొక్క మూలాలు, సూత్రాలు, నైతిక నియమాలు మరియు ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నాయి. వీటిలో వేదాలు అత్యంత ప్రాచీనమైనవి మరియు ముఖ్యమైనవి, వీటిలో నాలుగు వేదాలు ఉన్నాయి: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మరియు అధర్వణ వేదం.

   

దర్శనీయ క్షేత్రాలు


కాశీలోని దర్శనీయ స్థలాలు

Rameswaram

pandaripuram

శ్రీకాళహస్తి- Srikalahasti

నవ గ్రహ ఆరాధనా క్షేత్రాలు

నవగ్రహాల దోష నివారణకు నవ నారసింహ క్షేత్రాలు..!

శంకర పీఠాలు

యమునోత్రి

అష్ట వినాయక క్షేత్రాలు

పరమేశ్వరుని కీలకమైన పంచలింగాలు

కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయ స్థలపురాణం

వేదవ్యాస మహర్షి ప్రతిష్టించిన ఏకైక సరస్వతీ ఆలయం

శ్రీ మావుళ్ళమ్మ వారి క్షేత్రం- భీమవరం

విజయవాడ ఇంద్రకీలాద్రి

శ్రీ కంచి కామాక్షీ దేవి

అరుణాచలుడు కొలువై ఉన్న అరుణగిరి

వేములవాడ: శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం

ధర్మపురి క్షేత్రం - తెలంగాణ

తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి వైభవం

కొండ గట్టు శ్రీ ఆంజనేయ దేవాలయం:

అడవి ‘దేవుళ్ల పల్లి’ శ్రీసూర్యదేవాలయం - తెలంగాణ

ఒంటిమిట్ట కోదండరామాలయం ఆలయ చరిత్ర

ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శన ఫలాలు..

మంథని క్షేత్ర మాహాత్మ్యం

మహానంది కర్నూలు

శ్రీశైల క్షేత్రం - కర్నూలు ఆంధ్రప్రదేశ్

చిలుకూరు బాలాజీ ఆలయం

శ్రీ లలితా సోమేశ్వరస్వామి దేవాలయం -సోమశిల

శ్రీ సూర్య దేవాలయం.. మోధేరా, గుజరాత్

వేయి స్తంభాల గుడి, వరంగల్

రుద్రేశ్వరాలయం, కొండపాక

శ్రీ సరస్వతి దేవాలయము అంతసాగర్ సిద్దిపేట

శనేశ్వర స్వామి దేవాలయం. మందపల్లి

అన్నవరం సత్య నారాయణ స్వామి

అంతర్వేది

సింహాచలం

గవి గంగాదేవి ఆలయం కర్ణాటక

శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం - మురడి

పంచారామ క్షేత్రాలు (కుమారభీమారామము)

యాగంటి ఉమామహేశ్వర ఆలయం

శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం (అనంతగిరి)

కంచిపురంలోని కామాక్షి దేవాలయానికి దగ్గరగానే

నిమిషాంబ దేవాలయము శ్రీరంగ పట్టణము

శ్రీ సుబహ్మణ్యేశ్వరాలయం, వడపళని, చెన్నై

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం.. హంసలదీవి


     

         
     

"Bharath First - I Love My Bharath"

   
 

www.sanatanadharm.com - play store app (sanatana dharm)  

 
 

"Bharathiya Sanatana Dharmam" and Sanatana Dharm & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. 2019-2025 Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.